ఈ వారం రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)
నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది, అప్పులు తీరతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ప్రముఖ వ్యక్తులు చేయూతనందిస్తారు. వ్యాపారులు మరింత లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)
అనుకున్న రాబడి. ముఖ్య కార్యాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.  ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అంది సంతోషపడతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు అనుకోని ప్రమోషన్లు రాగలవు.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
అనుకున్న సమయానికి డబ్బు అందినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆస్తుల విషయంలో కొంత స్తబ్ధత. మీ నిర్ణయాల్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినా లక్ష్యం సాధిస్తారు. కోర్టు వ్యవహారంలో కదలిక. వ్యాపారులకు కొంతమేర లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వారాంతంలో శుభవార్తలు. వాహనయోగం. 

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు కొంత ఊరటనిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం.

సింహం (జూలై24 – ఆగస్టు22)
ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తయ్యేవరకూ విశ్రమించరు. బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆశయాలు సాధించడంలో బంధువుల పాత్ర. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో స్వల్ప ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.  నిరుద్యోగులకు శుభవర్తమానాలు. తరచూ ప్రయాణాలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు మీ అభివృద్ధికి బాటవేస్తాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
ఆదాయం కొత్త ఉత్సాహాన్నిస్తుంది.  కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొంటారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కుటుంబంలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.  స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార విస్తరణయత్నాలలో కొన్ని అవాంతరాలు. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పకపోవచ్చు.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
రావలసిన సొమ్ము అందుతుంది. అందరిలోనూ గౌరవం. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారులకు భాగస్వాములతో స్వల్ప వివాదాలు. పెట్టుబడులకు లోటు ఉండదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా, గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)
కొత్త కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి. వాహనసౌఖ్యం. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీల వసూలు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. వ్యాపారులకు లాభాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని ప్రతిబంధకాలు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)
కొత్త వ్యక్తులతో పరిచయం. స్నేహితులు, బంధువులతో తగాదాల పరిష్కారం. ముఖ్య కార్యక్రమాల్లో విజయం. ఆలోచనలు కార్యరూపం. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి విషయంలో సోదరులతో అంగీకారం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
చేపట్టిన కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలు గడిస్తారు. భాగస్వాములతో వివాదాల పరిష్కారం.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. అనుకున్న ఆదాయం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వివాహయత్నాల్లో పురోగతి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం. ఆస్తుల వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలతో ఉత్సాహం. ఉద్యోగులకు తగిన గుర్తింపు.
వక్కంతం చంద్రమౌళి,జ్యోతిష్య పండితులు,ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 98852 99400