
న్యూఢిల్లీ: జూన్ క్వార్టర్లో ఎనిమిది ప్రధాన నగరాల్లో సగటు ఇండ్ల ధరలు ఏటా 12 శాతం పెరిగాయి. ఢిల్లీలో గరిష్టంగా 30 శాతం మేర పెరుగుదల కనిపించిందని క్రెడాయ్ తెలిపింది. ఏడు నగరాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి.
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.10,530 నుంచి 7 శాతం పెరిగి రూ.రూ.11,290లకు చేరుకున్నాయి.