ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చిన్నారి మృతి 

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చిన్నారి మృతి 

హైదరాబాద్  ఎల్బీ నగర్ లోని   షైన్ చిల్డ్రెన్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం  జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.  పలువురు  చిన్నారులకు  తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి  కొందరిని కాపాడారు.  వీరిని దగ్గర్లో ఉన్న మరో ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో విషమంగా ఉన్న చిన్నారులను బంజారాహీల్స్ లోని  ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.