హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్ల లోపు డిగ్రీ,పీజీ విద్యార్థులకు కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నారు. డేటా అనాలిసిస్ & రీసెర్చ్ ప్రాజెక్టులు ఆధునిక పోలీసింగ్‌లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు.
ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ ఇవ్వనున్నారు పోలీసులు. ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్ నిపుణులకు సేవ అవకాశాలు ఉంటాయని తెలిపారు పోలీసులు. SMIT సెల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.
►ALSO READ | fake universities: వామ్మో.. దేశంలో ఇన్ని నకిలీ యూనివర్సిటీలా?.. ఢిల్లీలోనే అధికం
