హైదరాబాద్
ఎల్లంపల్లిని నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
హైదరాబాద్, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది.. దాన్ని పూర్తి చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
Read Moreహైదరాబాద్ మియాపూర్లో సీఎంఆర్ మాల్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్స్టైల్, జ్యూయలరీ స్టోర్లు నిర్వహించే సీఎంఆర్షాపింగ్ మాల్ విస్తరణ బాట పట్టింద
Read Moreసిటీని మంచిగ డెవలప్ చేస్తున్నం.. సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ముందు GHMC పవర్పాయింట్ ప్రజెంటేషన్
212 కి.మీ కొత్త ఫుట్పాత్ల నిర్మాణం, రిపేర్లు 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో 15 కంప్లీట్చేసినం మూడు నెలల్లో1,442 గుంతలు పూడ్చినం సు
Read Moreకూకట్పల్లిలో 1.20 ఎకరాల భూమి స్వాధీనం.. రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమికి కంచె వేసిన హైడ్రా
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పరిధిలోని ఆల్విన్‌కాలనీలో సుమారు రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా
Read Moreహైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 అభ్యర్థుల హర్షం
ముషీరాబాద్, వెలుగు: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అశోక్ నగర్
Read Moreరైట్స్ ఇష్యూకు నిహార్ ఇన్ఫో.. రూ.10 కోట్లు సేకరించనున్నట్టు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్ కంపెనీ ని
Read Moreఅనుమతులపై ఎన్‌ఎంసీకి అప్పీలు చేసుకోండి : హైకోర్టు
ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: మెడికల్ కోర్సుల అడ్మిషన్ల అంశంపై ఎన్&zwnj
Read Moreసహస్ర హత్య కేసులో మైనర్ నిందితుడికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడైన బాలుడిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. కోర్టు ఆదేశాల
Read Moreతలసరి ఆదాయంలో తెలంగాణ టాప్..రేవంత్ దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైంది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక పాలనతోనే ఇది సాధ్యమైందని పీసీసీ చీఫ్
Read Moreబిర్యానీలో బొద్దింకలా.. ఇలాంటివి కామన్.. అరేబియన్ మండీ నిర్వాహకుల సమాధానం
ముషీరాబాద్, వెలుగు : ఓ అరేబియన్ మండీ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. ఈస్ట్ మారేడ్‌పల్లి అడ్డగుట్టకు చెం
Read Moreకీసర గుట్ట హుండీ ఆదాయం రూ. 24 లక్షలు
కీసర, వెలుగు: కీసర గుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీని బుధవారం (సెప్టెంబర్ 10) లెక్కించారు. మహాశివరాత్రి అనంతరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్
Read Moreహెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తత.. స్టూడెంట్స్ యూనియన్ను డిజాల్వ్ చేయడంపై విద్యార్థి సంఘాల ఆందోళన
హెచ్‌సీయూ అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ లేదంటే నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరిక
Read Moreమానసిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్సిస్టం ‘హోప్ఐ’ని ఆవిష్కరించిన శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒ
Read More













