హైదరాబాద్
‘అమ్మపాలు అమృతాలు’ పాట ఆవిష్కరణ
బషీర్‌బాగ్, వెలుగు: తల్లిపాల ప్రాధాన్యతను చాటి చెప్పే అమ్మపాలు అమృతాలు అనే వీడియో సాంగ్&zw
Read Moreలంగర్ హౌస్ గ్రంథాలయం తరలించొద్దు
మెహిదీపట్నం, వెలుగు: అతి పురాతనమైన లంగర్ హౌస్ గ్రంథాలయాన్ని కార్వాన్ కు తరలించొద్దని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌చేశారు. గురువారం ఉదయం లైబ్రరీని పరిశీలిం
Read Moreసినీనటి కల్పికను అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఆదేశాలు
గచ్చిబౌలి, వెలుగు: సినీ నటి కల్పికకు హైకోర్టులో ఊరట లభించింది. మే 29న కల్పిక తన బర్త్‌డే సందర్బంగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చ
Read Moreవృత్తి విద్య కోర్సులతో ఉపాధి..జాబ్మేళాలో అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
జూబ్లీహిల్స్, వెలుగు: అంబేద్కర్విశ్వవిద్యాలయం వి–హబ్ తో ఒప్పందం కుదుర్చుకుందని వర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రామీణ విద్యార
Read Moreమాన్సూన్ డ్రైవ్ ను సక్సెస్ చేద్దాం : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బల్దియా అధికారులు, సిబ్బందికి సూచించా
Read Moreమహిళలు ఆర్థికంగా ఎదగాలి ..మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని అడిషనల్కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం
Read More22 మందికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా ప్రమోషన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో 2024–25 సంవత్సరానికి గానూ 22 మంది సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు(ఏఎంసీ)గా పదోన్నతి కల్పి
Read Moreగంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ ..పరారీలో ఐదుగురు
మెహిదీపట్నం, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌చేసినట్లు ధూల్‌పేట్ ఎక్సైజ్‌పోలీసులు తెలిపారు. ధూల్‌పేట్, కార్వాన్ రోడ్డులో గురువారం గంజా
Read Moreషాప్సీకి 45 కోట్ల యూజర్లు
హైదరాబాద్, వెలుగు: తమ యాప్‌ను 45 కోట్లకు పైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారని, చిన్న నగరాల్లోనూ సంస్థ కార్యకలాపాలను విస్త
Read Moreపేట్ బషీరాబాద్లో కార్డన్ సెర్చ్..అక్రమ మద్యం, సిలిండర్లు, గుట్కా స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయంజాల్, మల్లన్న కాలనీలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 62 ఇళ్లల
Read Moreడైట్ కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు
వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్డైట్ కళాశాలల్లో మిగిలిపోయిన డీఇఎల్ఈడీ, డీపీఎస్ఈ సీట్లు, ఇటీవల ఈడబ్ల్యూఎస్ కోటా కింద మంజూరైన సీట్ల భర్తీకి చర్య
Read Moreచెరువుల పరిరక్షణకు బతుకమ్మ కుంట నమూనా..హైడ్రాను ప్రశంసించిన కేంద్ర బృందం
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్&
Read Moreఉజ్జయినీ మహంకాళి టెంపుల్ హుండీ ఆదాయం రూ.62.44 లక్షలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థాన హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆషాఢ మాస బోనాల జాతర 34 రోజులకు సంబంధించి హుండీ
Read More













