హైదరాబాద్

హైడ్రా ఎదుట DRF సిబ్బంది ఆందోళన..జీతంలో రూ.5 వేలు కట్ చేశారని నిరసన

తగ్గిన జీతాన్ని మ్యాచింగ్​ గ్రాంట్​ కింద ఇస్తామన్న హైడ్రా హైదరాబాద్ సిటీ, వెలుగు: జీతాలు తగ్గించారని హైడ్రా ఆఫీసు ఎదుట బుధవారం డీఆర్ఎఫ్ సిబ్బం

Read More

నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు..నేపాల్లో ఏం జరిగిందో చూశాం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: చరిత్రలో నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలూ మనుగడ సాగించలేదని, మొన్నటికి మొన్న నేపాల్ లో ఏం జరిగిందో చూశామని మునుగోడు ఎమ్మెల్య

Read More

అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకెళ్లాలి..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆకాంక్ష

హైదరాబాద్, వెలుగు:  దేశానికి 1947లో స్వాతంత్ర్య్ం వచ్చినా.. తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Read More

పోలీసు నియామకాలపై హైకోర్టులో పిల్

సుమోటో పిటిషన్‌పై స్పష్టతివ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలోని పోస్టులను భర్తీచేయకపోవ

Read More

సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్.. స్కిల్ డెవలప్‌‌మెంట్ : సీఎం రేవంత్

తెలుగు సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్​ కార్మికులను విస్మరించొద్దని నిర్మాతలకు సూచించినట్టు వెల్లడి హైదరాబాద్, వెలుగు:

Read More

సీఎంను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకో!..కేటీఆర్ పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియెట్ కు రావడం లేదని బీఆర్​ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మీడియాతో  చిట్ చాట్ లో ఆరోపించడ

Read More

వర్షం తగ్గేవరకు ఆగండి ప్లీజ్.. హైదరాబాద్లో వరదలో కొట్టుకుపోయిన యువకుడి పరిస్థితి ఏమైందో చూడండి !

పెట్టిన హెల్మెట్ పెట్టినట్లే ఉంది.. వర్షానికి తడవకుండా వేసుకున్న రెయిన్ కోర్టు అలానే ఉంది. రాత్రి 11 దాటినా వర్షం తగ్గకపోవడంతో.. ఇంట్లో వాళ్లు ఎదురు చ

Read More

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా : కాంగ్రెస్ ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ముంబై పోలీసులు వచ్చి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను పట్టుకుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నార

Read More

సిటీ పోలీసుల కోసం శిశు సంరక్షణ కేంద్రం ... పేట్ల బుర్జులో ప్రారంభించిన సీపీ ఆనంద్

హైదరాబాద్​సిటీ, వెలుగ: పేట్లబుర్జులోని సిటీ ఆర్ముడ్​రిజర్వ్​ఆఫీసులో పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణా కేంద్రం (క్రెష్

Read More

టీజీఎస్ ఆర్టీసీలో 1,743 జాబ్స్.. లాస్ట్ డేట్అక్టోబర్28

1000 డ్రైవర్‌‌‌‌‌‌‌‌, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ అక్టోబర్‌&zwn

Read More

సెప్టెంబర్19నుంచి సరస్‌‌‌‌‌‌‌‌ మేళా..విజయవంతం చేయాలని మంత్రి సీతక్కపిలుపు

హైదరాబాద్, వెలుగు: పల్లె కాంతులు విరిసేలా హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీలో ఈ నెల 19 నుంచి సరస్ మేళా నిర్వహించనున్నారు. శిల్పారామంలో

Read More

ఉద్యమకారుల స్మృతి వనానికి భూమి ఇవ్వండి : 1969 ఉద్యమకారుల సమితి

కేంద్రమంత్రి రాజ్​నాథ్​కు 1969 ఉద్యమకారుల సమితి వినతి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల స్మృతి వనం కోసం కంటోన్మెంట్​లో వంద ఎకరాలు కేటాయించ

Read More

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి..రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.క

Read More