
హైదరాబాద్
కాశ్మీర్ స్టూడెంట్ల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు
న్యూఢిల్లీ, వెలుగు: పహల్గాం టెర్రర్&
Read Moreమెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌లపై వివరణ ఇవ్వండి..రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: మెట్రో రైలులో బెట్టింగ్ లకు సంబంధించిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలంటూ మెట్రో రైలు ఎండీకి గురువారం హైకోర్టు నోటీస
Read Moreమహిళలకు తోడుగా ట్యూటెమ్ .. ప్రయాణ సమయాల్లో లొకేషన్ ట్రాకింగ్
మెట్రో, పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒప్పందం ట్యూటెమ్ వర్క్ షాప్‌లో పాల్గొన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: మహిళా ప్రయాణి
Read Moreయువతతోనే దేశానికి దిశానిర్దేశం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
యూత్ ఉన్నతంగా ఆలోచిస్తేనే వికసిత్ భారత్ నెరవేరుతుంది: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంబేద్కర్ కాలేజీలో &lsq
Read Moreగూగుల్‌లో సెర్చ్ చేసి.. స్కామర్లకు చిక్కాడు .. రూ.2 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
బషీర్‌బాగ్, వెలుగు: తల్లి అంత్యక్రియల కోసం కారు మాట్లాడుకుని వెళ్లిన వ్యక్తి.. డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వబోయి పొరపాటున టోల్గేట్దగ్గర ఫాస్టాగ్క్యూఆర్క
Read Moreహైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధి
Read Moreఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చెలామణి
మియాపూర్, వెలుగు: ఫేక్సర్టిఫికెట్లతో ఓ హాస్పిటల్లో పిల్లల డాక్టర్‌గా పని చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. మియాపూర్పోలీసుల వివరాల ప్రకారం.. గత న
Read Moreషాపింగ్‌కు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడి
వీడియో తీసి ఆపై బెదిరింపులు జూబ్లీహిల్స్, వెలుగు: షాపింగ్ కు అని బయటకు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్
Read Moreవాహనదారులకు అడ్డుగా ఉందని ట్రాన్స్‌లొకేషన్
పద్మారావునగర్, వెలుగు : మారేడుపల్లి ప్రాంతంలోని ఏఓసీ గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ చెట్టు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 25) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అరగంటలో ఫలితం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్
Read More28వ తేదీ వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దు
పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్&zw
Read Moreజల్సాల కోసం వరుస చోరీలు.. ఒకరు అరెస్ట్
పరారీలో మరొకరు.. రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి వరుస చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. జీడిమె
Read Moreచిన్నారుల కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్ .. ఏప్రిల్ 20న కిడ్నాప్‌కు గురైన బాలిక గుర్తింపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: చాంద్రాయణగుట్టలో ఈ నెల20న కిడ్నాప్ కు గురైన ఐదేండ్ల బాలిక దొరికింది. నిందితులను అరెస్ట్‌చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన
Read More