హైదరాబాద్
భక్తజన సంద్రంగా ఖైరతాబాద్
ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద మూడో రోజు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. శుక్రవారం 108 హోమ గుండాలతో మహా హోమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ హోమ
Read Moreఆగష్టు 30న 11:45 దాకా నడవనున్న మెట్రో
హైదరాబాద్, వెలుగు: వినాయకుడి భక్తులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. గణేశ్ఉత్సవాలు, వీకెండ్ కావడంతో నేడు (శనివారం) అర్ధరాతి 11:45 గంటల వరకు మెట్
Read Moreనిమజ్జనాల సందడి షురూ
సిటీలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. శుక్రవారం ట
Read Moreతహసీల్దార్ ఆస్తి 5 కోట్లపైనే... ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు..
ఖిలావరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు ఇండ్లపై ఏసీబీ దాడులు గ్రేటర్ వరంగల్‍తో పాటు మరో ఏడు చోట్ల సోదాలు 17 ఎకరాల భ
Read Moreప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
కొడుకును వినాయక మండపం వద్ద నిద్రకు పంపి మర్డర్ నిద్రలో ఉండగా గొంతు నులిమి, డంబెల్‌తో కొట్టి హత్య దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం దిల్ సుఖ్
Read Moreవాకింగ్ చేస్తున్న మహిళను బెదిరించి బంగారం చోరీ
బాధితురాలి ఫోన్‌ను మూసీ వైపు విసిరేసిన దుండగుడు ఉప్పల్, వెలుగు: వాకింగ్ చేస్తున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించి బంగారం చోరీ చేశాడు
Read Moreస్టూడెంట్లు, ఫ్యాకల్టీ అందరికీ ఫేషియల్ అటెండెన్స్.. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకూ అమలు చేయాల్సిందే
విద్యాశాఖ పరిధిలో నిర్మాణాలన్నీ టీడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలోనే జరగాలి కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలి సర్కారు బడుల్లో
Read Moreపక్కా ప్లాన్తోనే స్వాతి హత్య : తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వికారాబాద్, వెలుగు: పక్కా ప్లాన్తోనే మహేందర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి బీసీ బిడ్డ అయిన స్వాతిని అతికిరాతకంగా
Read Moreశ్రీముఖ్ నమిత 360 లైఫ్ నిర్మాణాలపై హైకోర్టు స్టే
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్ నగర్, హైటెక్ సిటీ వద్ద నిర్మిస్
Read Moreకొన్ని రైళ్లు రద్దు.. మరికొన్ని రీషెడ్యూల్
భారీ వర్షాల నేపథ్యంలో చర్యలు హైదరాబాద్‌సిటీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రోజువారీ సర్వీసుల్లో పలు మార
Read Moreరోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ... మరణాల్లో 10వ స్థానం
రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023 నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అ
Read Moreగోవుల ప్రాముఖ్యతపై విజ్ఞాన పరీక్షలు
అబిడ్స్ లో పోటీల పోస్టర్ ఆవిష్కరణ బషీర్‌బాగ్, వెలుగు: గోవులతో మానవాళికి కలిగే ఉపయోగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గో విజ్ఞాన పోటీ పరీక్ష
Read Moreపాపం చిన్నారి.. తప్పిపోయిందా? వదిలేశారా?
చేరదీసిన గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం ఓ చిన్నారి తప్పిపోయింది.
Read More












