
హైదరాబాద్
వరంగల్ సభలో కేసీఆర్ ఒక్క నిజం మాట్లాడలే.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విమర్శ
వికారాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన కేసీఆర్.. వరంగల్సభలో అబద్ధాలు, అసత్యాలు చెప్పారని అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కు
Read Moreమహిళా సాధికారతే ప్రభుత్వాల లక్ష్యం.. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కార్
మొదటి మహిళా జన్ సున్వాయికి 60 కేసుల దరఖాస్తులు 30 ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారం పద్మారావునగర్, వెలుగు: బాధిత మహిళలకు మహిళా క
Read Moreలాటరీ టికెట్ల యాడ్తో రూ.3.18 లక్షల ఫ్రాడ్.. సైబర్‌నేరగాళ్లకు చిక్కిన రిటైర్డ్ ఉద్యోగి
హైదరాబాద్ సిటీ/బషీర్‌బాగ్: కేరళ సర్కార్ఇచ్చే లాటరీ టికెట్లు అంటూ ఫేస్బుక్లో వచ్చిన యాడ్ కు స్పందించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కా
Read Moreప్రభుత్వ భూములను అమ్మడం సరికాదు.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఉన్న స్థలాలను వేలం వేసి అమ్ముకోవడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇం
Read Moreయెమెన్ జైలుపై అమెరికా ఎయిర్‌స్ట్రైక్.. 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి
మరో 47 మందికి గాయాలు: హౌతీలు సనా: యెమెన్‌లోని స
Read Moreఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ప్రిపరేషన్స్‌లో మన సైన్యం ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ న్యూఢిల్లీ:పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా దీటుగా ఎదుర్
Read Moreఉగ్రదాడికి నిరసనగా ‘గాంధీ’లో ర్యాలీ
పద్మారావునగర్, వెలుగు: జమ్మూ కాశ్మీర్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి.ఎన్.జి.ఓ నర్సింగ్ ఆఫీ
Read Moreచర్లపల్లి - తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్
Read Moreఅతిథులను కాపాడడంలో ఫెయిలయ్యా.. ఉగ్రదాడిని సాకుగా చూపి రాష్ట్ర ప్రత్యేక హోదా అడగను: ఒమర్ అబ్దుల్లా
వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు ప్రజలంతా వెంట ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూకాశ్మీర్ సీఎం బైసరన్‌లో ఇంత పెద్దస్థాయి
Read Moreఈ చిత్రాలు.. అద్భుతం.. ఆధ్యాత్మికం.. ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం రేవంత్..
ప్రముఖ చిత్రకారుడు ఎ.నరేందర్ ‘ది ఎటర్నల్మెస్మరైజర్’ పేరిట మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోమవారం సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన
Read Moreఆయారాం.. గయారాం.. జీహెచ్ఎంసీకి ఏడాదిలో ముగ్గురు కమిషనర్లు అన్ని శాఖలపై అవగాహన తెచ్చుకునే లోపే అవుట్
11 నెలలు పని చేసిన రొనాల్డ్‌రోస్ కేంద్రం ఆదేశాలతో ఆమ్రపాలి ఏపీకి 6 నెలల కమిషనర్‌గా ఇలంబరితి కొత్త కమిషనర్ కర్ణన్ముందు అనేకA సవ
Read Moreబంకర్లలోకి టెర్రరిస్టులు.. సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ
పీవోకే నుంచి వారిని తరలిస్తున్న పాక్ ఇండియా దాడి చేస్తదనే భయంతో నిర్ణయం టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ అన
Read Moreటెన్త్ పాస్ కానేమోనని.. అల్వాల్లో స్టూడెంట్ సూసైడ్
అల్వాల్, వెలుగు: టెన్త్పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజు
Read More