Gen Z యువత విజయంపై కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు. నా కొడుకు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు చాలా భయపడ్డాను. అతనికేమైనా జరుతుందేమోని ఆందోళన చెందాను. అభిజిత్ ను పోలీసులు కొట్టినపుడు మరింత భయమేసింది.. దాదాపు నెల రోజుల ఉద్యమంలో మేం నిద్రపోని రాత్రులు ఎన్నో.. తిండి కూడా సహించేదు కాదు..ఏ క్షణంలో ఏం జరగుతుందోని భయంగుప్పిట్లో బతికామని అనితాదీప్కే మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra | Parents of Cockroach Janta Party's Founding President Abhijeet Dipke get emotional after Union Minister Dharmendra Pradhan resigns. pic.twitter.com/LkxTiKmLf6
— ANI (@ANI) July 25, 2026
