
వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో ఇండియాకి మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు ఆమ్లా(6), డికాక్ (10)వికెట్లను తీసుకున్నాడు టీమిండియా బౌలర్ బుమ్రా. వేసిన ఫస్ట్ ఓవర్ లో 2 రన్స్ మాత్రమే వేసిన బుమ్రా..తర్వాతి 2 ఓవర్లలో సౌతాఫ్రికా కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. 50వ వన్డే ఆడుతున్న బుమ్రాకు ప్రారంభంలోనే వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ తీసుకుంది. 6 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి సౌతాప్రికా స్కోర్ 26. డుప్లెసిస్(7), వాన్ డర్ డస్సెన్(2) రన్స్ తో క్రీజులో ఉన్నారు.
Wicket number two ?? https://t.co/lRzJ0SCgqP
— Cricket World Cup (@cricketworldcup) June 5, 2019