జాబ్ నోటిఫికేషన్స్: ఎన్ఐఆర్ఈహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్

జాబ్ నోటిఫికేషన్స్: ఎన్ఐఆర్ఈహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్

ఐసీఎంఆర్​ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌‌మెంటల్ హెల్త్ (ఐసీఎంఆర్ ఎన్ఐఆర్ఈహెచ్) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

  • ఎలిజిబిలిటీ: మూడేండ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టు/ రంగంలో మూడేండ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం  ఉండాలి.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్: డిసెంబర్ 31.
  • సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.