ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం, పుణె) రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ లేదా ఎం.టెక్/ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా నెట్/ గేట్/ జేఈఎస్టీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 28 ఏండ్లు ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 12.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ALSO READ : BSC పూర్తయితే వెంటనే అప్లై చేసుకోండి..
పూర్తి వివరాలకు www.tropmet.res.in/Careers వెబ్సైట్ను సందర్శించండి.
