V6 News

అబ్బురం.. నవజనార్దన పారిజాతం

అబ్బురం.. నవజనార్దన పారిజాతం

ఆంధ్రనాట్య కళాకారిణులు సునీల గొల్లపూడి, సాయి నికిత రచించిన ‘నవజనార్దన పారిజాతం’ పుస్తకాన్ని ఐజీపీ డాక్టర్ గజరావు భూపాల్ శుక్రవారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఆంధ్రనాట్య సంప్రదాయం, ప్రబంధ నృత్య విశేషాలను ఈ గ్రంథంలో వివరించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా జరిగిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. – రవీంద్రభారతి, వెలుగ