సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ : శుభమన్ గిల్ ఇన్.. రాహుల్ ఔట్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ : శుభమన్ గిల్ ఇన్.. రాహుల్ ఔట్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు భారత టీమ్ ను అనౌన్స్ చేసింది BCCI. టీమ్ లోకి యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ ఎంట్రీకాగా..KL రాహుల్ చోటు కోల్పోయాడు. కోహ్లీ, మయాంక్, రోహిత్ శర్మ, పుజారా, విహారి, రిషబ్ పంత్, వృద్దిమాన్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, బుమ్రా, ఇషాంత్ కు చోటు దక్కింది. సౌతాఫ్రికాతో మూడు టీ20లు, 3 టెస్టులు టీమిండియా ఆడనుండగా..టెస్ట్ లో ఓపెనర్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నట్లు తెలిపింది BCCI.

సెప్టెంబర్-15 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా..అక్టోబర్-2 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.