టీమిండియా తన బ్యాటింగ్ ఆర్డర్‌ను సరి చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ అజయ్ జడేజా అన్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో భారత్ విజయం సాధించాలంటే సరైన బ్యాటింగ్ ఆర్డర్‌తో దిగాలని సూచించాడు. హార్దిక్ పాండ్యాను బ్యాటింగ్ ఆర్డర్లో పైన ఆడించాలని, అప్పుడే భారీ స్కోర్లు సాధ్యమవుతాయని చెప్పాడు. ‘హార్దిక్ పాండ్యా తనదైన రోజున భీకరంగా చెలరేగుతాడు. ఆర్చర్, వుడ్ లాంటి బౌలర్లు ఉన్నప్పటి కంటే జోర్డాన్, శామ్ కర్రన్ ఓవర్లు ఉన్నప్పుడే పాండ్యాను బ్యాటింగ్‌కు దింపాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మనం మెరుగ్గా ఆడొచ్చు’ అని జడేజా పేర్కొన్నాడు.
పాండ్యాను బ్యాటింగ్‌కు దించడానికి అదే కరెక్ట్ టైమ్
- ఆట
- March 18, 2021
మరిన్ని వార్తలు
-
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా అనుమతివ్వండి..సీఎం రేవంత్ కు నాని రిక్వెస్ట్
-
ఏఐ కాదు ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ .. UN లో ట్రంప్ కీలక ప్రకటన
-
ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా క్లాసులు.. దమ్మాయిగూడ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ సీజ్..
-
భారీ వర్షాలపై అలర్ట్ గా ఉండాలి..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
లేటెస్ట్
- ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా అనుమతివ్వండి..సీఎం రేవంత్ కు నాని రిక్వెస్ట్
- ఏఐ కాదు ఇకపై సూపర్ ఇంటెలిజెన్స్ .. UN లో ట్రంప్ కీలక ప్రకటన
- ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా క్లాసులు.. దమ్మాయిగూడ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ సీజ్..
- భారీ వర్షాలపై అలర్ట్ గా ఉండాలి..అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- హైదరాబాద్‌లో భారీ వర్షం వేళ రంగంలోకి హైడ్రా.. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన
- 'గాడ్ అఫ్ మాసెస్' బాలయ్య వాయిస్ ఓవర్.. పిచ్చేక్కిస్తున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్!
- వెంకీ-త్రివిక్రమ్‌ల 'ఆదర్శ కుటుంబం' వాయిదా.. గాంధీ జయంతి రేసు నుంచి అవుట్.. కొత్త డేట్ ఇదే!
- హైదరాబాద్‌లో లో కదలని వాహనాలు.. హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్
- కోటి 50 ఏళ్ల మ్యూజికల్ సంబరం.. నవంబర్ 28న బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్!
- అవునా నిజమా : పూర్తిగా 100 శాతం ఇథనాల్ తో నడిచే కారు వచ్చేస్తోంది..
Most Read News
- జ్యోతిష్యం: కుంభరాశిలో అద్భుతం.. రాహువు .. చంద్రుడు కలయిక .. గ్రహణ యోగం.. ఎవరికి ఎలా ఉంటుంది..!
- విద్యుత్ శాఖలో 110 ఉద్యోగాలు: 10th, ఐటీఐ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే !
- జీతాలు, పింఛన్లకే ఖజానా ఖాళీ.. 5 నెలల్లోనే 59 శాతం అప్పులు.. ‘కాగ్’ తాజా నివేదికలో వెల్లడి
- నెక్లెస్ రోడ్ దగ్గర గణేష్ నిమజ్జనాలు.. కిలోమీటర్ల మేర విగ్రహాల భారీ క్యూ..
- రూ.కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించిన కర్నూలు కోర్టు.. HDFCపై గెలిచిన మహిళ
- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అక్టోబర్ 16న పోలింగ్
- హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
- రేపు(23) అర్థరాత్రి వరకే దర్శనం సెప్టెంబర్ 25న బడా గణేశ్ నిమజ్జనం
- గుడ్ న్యూస్ : తుఫాన్ ఆర్నబ్ దూసుకొస్తుంది.. ఇక వర్షాలే వర్షాలు
- భారత్ vs జపాన్ మ్యాచ్‌కు బ్రేక్.. వర్షం కారణంగా టాస్ ఆలస్యం!
