బెంగళూరు టీ-20 : సౌతాఫ్రికా టార్గెట్-135

బెంగళూరు టీ-20 : సౌతాఫ్రికా టార్గెట్-135

బెంగళూరు: సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్ లో భారత్ తడబడింది. టాస్ గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విరాట్ సేన తక్కువ స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 రన్స్ మాత్రామే చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(36) తప్ప..మిగతా ప్లేయర్లెవరూ రాణించలేకపోయారు.

సఫారీ బౌలర్లలో..రబడా..(3) ఫొర్టిన్(2), హెన్డ్రిక్స్(2), షమ్సి(1) వికెట్లు తీశారు.