ఓల్డ్‌సిటీ, వెలుగు: ఐఎస్ సదన్ శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హుండీ పగులగొట్టి రూ.లక్ష ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ అధ్యక్షుడు పర్వతాలరెడ్డి సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.