ఆసియా బరిలో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌

ఆసియా బరిలో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌, ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడనుంది.  ఈ నెల 23న చైనాలోని హాంగ్జౌలో మొదలయ్యే ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు 33 మంది, వచ్చే 22 నుంచి సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాలోని చాంగ్వాన్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఆసియా షూటింగ్‌‌‌‌‌‌‌‌కు 35 మందితో కూడిన ఇండియా టీమ్స్‌‌‌‌‌‌‌‌ను నేషనల్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ) శనివారం ప్రకటించింది. ఇషాతో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన సీనియర్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ కైనన్‌‌‌‌‌‌‌‌ షెనాయ్‌‌‌‌‌‌‌‌ కూడా టీమ్స్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యాడు.