హైదరాబాద్, వెలుగు: కాక్రోచ్ పార్టీతో దేశంలో మోదీ పాలన ఏందో తేలిపోయిందని, ఆయన ఇమేజ్ను కాక్రోచ్ దాటిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
కాక్రోచ్కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వాలని, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో చిన్న స్థాయి నేతను మాత్రమేనని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాంధీయేనని అన్నారు. కాక్రోచ్తో మోదీకి పాలన మీద పట్టులేదని తేలిపోయిందన్నారు.
