రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వానలు

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వానలు

రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తన్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో నమోదైన వర్షాపాత వివరాలను వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ముధోల్ లో అత్యధిక వర్షాపాతం (16.9 సెంటీమీటర్లు) నమోదు అయ్యింది. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదైన వర్షాపాత వివరాలు

నిర్మల్ జిల్లా లోని భైన్సా లో14.4  సెంటిమీటర్స్
 నిర్మల్ లోని బాసర్ లో 13.7 సెంటిమీటర్స్
నిర్మాల్ జిల్లా తనూర్ లో 12  సెంటిమీటర్స్
నిర్మల్ లోని వానల్పాహాద్ లో 11.5 సెంటిమీటర్స్
నిజామాబాద్ లోని రెంజల్ లో 11.1 సెంటిమీటర్స్
నిజమాబాద్ మగిడి లో 11 సెంటిమీటర్స్
నిజామాబాద్ చిన్న మవంది లో 10.5 సెంటిమీటర్స్
నిజమాబాద్ మచెర్ల లో 10.4 సెంటిమీటర్స్
నిర్మల్ కుంటల లో 10.2 సెంటిమీటర్స్
నిర్మల్ లోకేశ్వరం లో 10.2 సెంటిమీటర్స్
నిజామాబాద్ జక్రాంపల్లి లో 9.7 సెంటిమీటర్స్
నిజామాబాద్ ఆలూరు లో 9.5 సెంటిమీటర్స్
నిజామాబాద్ కోటగిరి లో 9.2 సెంటిమీటర్స్
నిజామాబాద్ సిఎచ్ కొందుర్ లో 9.1 సెంటిమీటర్స్
నిజామాబాద్ లకమపూర్ లో 9.1 సెంటిమీటర్స్
నిజామాబాద్ తొందకుర్ లో 9 సెంటిమీటర్స్
నిజామాబాద్ లోని బాల్కొండ లో 8.7 సెంటిమీటర్స్
కామారెడ్డి లోని నస్రుళ్లబాద్ 8.6 సెంటిమీటర్స్
నిజామాబాద్ లోని జనకంపెట్ లో 8.4 సెంటిమీటర్స్