
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ(బుధవారం) గుంటూరు ,ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో, 11.30 కి గురజాలలో మధ్యాహ్నం 1.30 కి ఒంగోలులో మధ్యాహ్నం 3.30కి కృష్ణా జిల్లా మైలవరంలో బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం చేస్తారు.