మే 17న కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

మే 17న కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్ మేళా

కామారెడ్డి టౌన్​, వెలుగు:  ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉపాధి కల్పన అధికారి ఆఫీసులో జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్​ అఫీసర్​ మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  వరుణ్​ మోటార్స్​లో  రిలేషన్​షిప్​ మేనేజర్ పోస్టుల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 

 డిగ్రీ లేదా మెకానికల్​ఇంజనీరింగ్​ విద్యార్హత కలిగి ఉండాలన్నారు.  18 నుంచి 3‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 ఏండ్లలోపు ఉన్న ఈ వాళ్లు ఈ  జాబ్​మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.