
ఎన్‌హెచ్ టెట్ 2019
వివిధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీల్లో అసిస్టెంట్ లెక్చరర్ , టీచింగ్ అసోసియేట్ పోస్టులకు అర్హత కల్పించే నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్ టెట్ 2019) ప్రకటనను నేష నల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్ఎంసీటీ) విడుదల చేసింది.
ఇందులో అర్హత సాధించిన వారు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ అనుబంధంగా కొనసాగే విద్యాసంస్థల్లో లెక్చరర్లుగా చేరేందుకు అర్హులవుతారు. భారత టూరిజం మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ సీహెచ్ఎంసీటీ నోయిడాలో ఉంది.
అర్హత : హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేష న్ / హోట ల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి. లేదా హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేష న్ / హోట ల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ తర్వాత 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.
వయసు: టీచిం గ్ అసోసియేట్ కు 30, అసిస్టెం ట్ లెక్చరర్ కు 35 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు 3, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్ యూడీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్ /ఓబీసీలకు రూ.800 కాగా ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు/మ హిళలకు రూ.400. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్
పరీక్షా విధానం: మొత్తం మూడు పేపర్లుంటాయి. పేపర్ –1, 2 లలో వంద మార్కులకు 50 ప్రశ్నలిస్తారు. పేపర్ –3లో 100 ప్రశ్నలు 200 మార్కులకుం టాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ½ మార్కు మైనస్ అవుతుంది. పేపర్ –1లో అభ్యర్థి టీచింగ్ / రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ను పరీక్షించేలా ప్రశ్నలిస్తారు. పేపర్ –2 లో న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ , జనరల్ మేనేజ్ మెంట్, హోటల్ అకౌంట్స్ వంటి సబ్జెక్టులుం టాయి. పేపర్ –3లో స్పె షలైజేషన్ లేదా కోర్ సబ్జెక్టు ఉంటుంది.
చివరితేది: 2019 జూలై 9
ప్రింటవుట్ లు పంపడానికి: 2019 జూలై 12
పరీక్షతేది: 2019 జూలై 20
వెబ్ సైట్ : www.thims.gov.in
—————————————————————————————————————————-
టొబాకో బోర్డ్ లో 41 ఖాళీలు
గుంటూరులోని టొబాకో బోర్డ్ కాం ట్రాక్టు ప్రాతిపదికన 41 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: ఫీల్డ్ ఆఫీస ర్/ టెక్నిక ల్ అసిస్టెంట్–25, అకౌంటెంట్/సూప రింటెం డెంట్–16; అర్హత : ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్, మి గిలిన వాటికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు ట్యాలీ అకౌంట్స్ సా ఫ్ట్ వేర్ లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు : 2019 జూలై 15 నాటికి 30 ఏళ్లకు మించకూడదు.
ఫీజు: రూ. 500;
సెలెక్షన్ ప్రాసెస్ : రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఫీల్డ్ ఆఫీసర్
పరీక్షలో నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ , జనరల్ నాలెడ్జ్ , జనరల్ ఇంగ్లిష్ నుం చి 100 మార్కులకు
వంద ప్రశ్నలిస్తారు. అకౌంటెం ట్ పోస్టుకు రీజనిం గ్ ఎబిలిటీ నుం చి 25, జనరల్ అవేర్ నెస్/నాలెడ్జ్
ఆఫ్ అకౌంటిం గ్ ప్రిన్సి పుల్స్ నుం చి 50, ఇంగ్లిష్ లాంగ్వే జ్ లో 25, న్యూమరికల్ ఎబిలిటీలో 25,
ఆఫీస్ వర్క్ యాప్టిట్యూడ్ నుం చి 25 ప్రశ్నల చొప్పున 150 ప్రశ్నలిస్తారు. మొత్తం 150 మార్కులు.
చివ రితేది: 2019 జూలై 15;
వివరాలకు: www.tobaccoboard.com
——————————————————————————————————————————————
ఎల్ పీఎస్‌సీలో టెక్నీషియన్లు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్‌సీ) 41
టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: టెక్నీషియ న్ –21, డ్రాఫ్స్‌ట్ మ న్ –4, హెవీ వెహిక ల్
డ్రైవ ర్–4, లైట్ వెహిక ల్ డ్రైవ ర్–1, క్యాటరింగ్ అటెం డెంట్–11;
అర్హత : పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం తప్పనిసరి.
వయసు : 2019 జూలై 2 నాటికి క్యాటరింగ్ అటెం డెంట్ పోస్టుల కు 25 ఏళ్లు, మిగిలిన వాటికి 35 ఏళ్లకు మించ కూడ దు.
చివ రితేది: 2019 జూలై 2;
వివరాలకు: www.lpsc.gov.in
సెం ట్రల్ ఎల క్ట్రా నిక్స్ లిమిటెడ్ ..
ఉత్తరప్రదేశ్ లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్ –ఘజియాబాద్)..హెచ్ఆర్, మార్కెటింగ్, ప్రొడక్షన్,
ఫైనాన్స్, విజిలెన్స్, మార్కెటింగ్ విభాగాల్లో పర్మనెంట్, కాంట్రాక్టు ప్రాతిపదికన 74 మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన
విడుదల చేసింది.
పోస్టులు: జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, తదితరాలు.
అర్హత : ఆయా బ్రాంచ్ ల్లో బీఈ/బీటెక్ , సీఏ/ ఐసీడ బ్ల్ యూఏ, ఎంబీఏ/ పీజీ డిప్లొమా, లా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు
తగిన పని అనుభవం ఉండాలి.
ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/ పీడ బ్ల్ యూడీల కు ఫీజు లేదు.
చివ రితేది: 2019 జూలై 20;
వివరాలకు: www.celindia.co.in
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఇండియన్ ఆర్మీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ఆర్మీ ఆర్డనె న్స్ కార్ప్స్
(ఏవోసీ) సోల్జర్ టెక్ (అమ్యూనిషన్ ఎగ్జామినర్ ), సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ అవుట్ స్టాండింగ్ స్పోర్స్ట్ మెన్
పోస్టుల భర్తీకి గాను రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనుంది.
స్పో ర్ట్స్ కోటాలో బాస్కె ట్ బాల్, ఫు ట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ , స్విమ్మింగ్ క్రీడల్లో జాతీయ అంతర్జాతీ య స్థాయిలో జూనియర్ లేదా సీనియర్ లెవెల్లో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత.
వయసు: 17½ నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరిగే తేదీలు: 2019 జూలై 13 నుంచి ఆగస్టు 18;
వెన్యూ: హెడ్ క్ వార్టర్స్ , ఏవోసీ సెంటర్ , ఈస్ట్ మారేడ్ పల్లి, తిరుమలగిరి, సికిం ద్రాబాద్ –500015;
వివరాలకు: www.joinindianarmy.nic.in
ఎన్ సీఎస్ ఏకేలో 20 పోస్టులు
భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన కాకినాడలోని నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయిన బుల్ ఆక్వాక ల్చర్ (ఎన్ సీఎస్ ఏకే) కాంట్రాక్టు ప్రాతిపదికన 20 వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు: ప్రాజెక్ట్ కోఆర్డినేట ర్–01, ఫీల్డ్ మేనేజ ర్–19;
అర్హత : ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కు ఎంఎస్సీ/ ఎంఎఫ్ఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. ఫీల్డ్ అసిస్టెం ట్స్ కు బీఎస్సీ/ బీఎఫ్ఎస్సీ పాసవ్వాలి. మరియు రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
చివ రితేది: 2019 జూన్ 30;
వివరాలకు: www.nacsampeda.org.in
ఎన్‌పీ సీఎల్ లో స్టైపెండరీ ట్రైనీలు
కల్పక్కంలోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (ఎంఏపీఎస్)లో ఫిట్టర్, మెషినిస్ట్,
వెల్డర్, ఎలక్ట్రిక ల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లలో 68 స ్టైపెండ రీ ట్రైనీల భ ర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీ సీఎల్ ) ప్రకటన విడుదల చేసింది.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు-ఖాళీలు: స్టైపెండ రీ ట్రైనీ/ టెక్నీషియ న్ -42, స్టైపెండ రీ ట్రైనీ/ సైం టిఫిక్ అసిస్టెంట్-25, సైం టిఫిక్ అసిస్టెం ట్ (సేఫ్టీ సూప ర్‌వైజ ర్)-1;
వయసు: టెక్నీషియన్ పోస్టుకు 18 నుంచి 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18 నుంచి 25 మధ్య ఉండాలి. సేఫ్టీ సూపర్‌వైజర్
కు 30 సంవ త్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 27;
చివరితేది: 2019 జూలై 11;
వివరాలకు: www. npcilcareers.co.in
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 199 ఖాళీలు
సూర్యాపేట , నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జనరల్ మెడిసిన్, ఆప్తల్మాల జీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపె డిక్స్, అనస్థిషియాలజీ, రేడియా డయాగ్నసి స్ విభాగాల్లో 199 జూనియర్ రెసి డెంట్ , సీనియర్ రెసి డెంట్ పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: సూర్యాపేట–99 (జూనియర్ రెసి డెంట్–83, సీనియర్ రెసి డెంట్–16) నల్గొం డ–100 (జూనియర్
రెసి డెంట్– 83, సీనియర్ రెసి డెంట్–17);
అర్హత: ఎంబీబీఎస్ తో పాటు ఆయా సబ్జెక్టుల్లో ఎండీ/ ఎంఎస్/డీఎన్ బీ ఉత్తీర్ణత.
వయసు: 39 ఏళ్లకు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్ : మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహిం చి ఎంపిక చేస్తారు.
చివరితేది: నల్గొం డ కాలేజీకి 2019 జూన్
26, సూర్యాపేట కాలేజీకి జూన్ 27;
వివరాలకు: www.dme.telangana.gov.in
ఏఎఫ్ ఎంసీలో మెడికల్ ఆఫీసర్లు
ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ లో 150 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ జూన్ 2019 (ఏఎఫ్ ఎంసీ 2019) ప్రకటన విడుదల చేసింది.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: పురుషులు–135, మహిళలు–15;
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిక శారీర క, వైద్య ప్రమాణాలుండాలి. మె డికల్ పీజీ/ డిప్లొమా అభ్యర్థులు కూడా అర్హులే. వయసు: 2019 డిసెంబర్ 31 నాటికి
45 సంవత్సరాలకు మించకూడదు.
ఫీజు: రూ.200;
సెలెక్షన్ ప్రాసెస్: ఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ , వైద్య పరీక్షల ద్వారా;
దర ఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 22;
దరఖాస్తుకు చివరితేది: 2019 జూలై 21;
వివరాలకు: www.amcsscentry.gov.in
బీహెచ్ఈఎల్ లో..
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన 33 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
చేసింది. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: ఇంజినీర్స్ (ఎలక్ర్టికల్ –27, మె కానికల్ –8, సి విల్ –10, సూపర్‌వైజ ర్స్ (సివిల్ )–06;
అర్హత: ఆయా బ్రాంచ్ల్లో బీఈ/ బీటెక్ , డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు తగిన అనుభ వం ఉండాలి.
వయసు: 2019 జూన్ 1 నాటికి 35 ఏళ్లకు మించరాదు.
సెలెక్షన్స్: మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ;
చివరితేది: 2019 జూలై 12;
వివరాలకు: www.bhelisg.com
బీఈసీఐఎల్ లో 40 ఖాళీలు
నోయిడాలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్ ) కాంట్రాక్టు ప్రాతిపదికన 40
పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ లైన్ లో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు–ఖాళీలు: పేషంట్ కేర్ మేనేజర్ (పీసీఎం)–20, పేషంట్ కేర్ కోఆర్డినేట ర్ (పీసీసీ)-20;
అర్హత : లైఫ్ సైన్సెస్ లో ఫుల్ టైం డిగ్రీ లేదా హాస్పిటల్ /హెల్త్ కేర్ మేనేజ్ మెంట్‌లో పీజీ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడా ది అనుభవం తప్పనిసరి.
వయసు: పీసీసీకి 35, పీసీఎం కు 40 ఏళ్లకు మించకూడదు.
ఫీజు: జనరల్ /ఓబీసీలకు రూ . 500 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్ యూడీలకు రూ. 250);
సెలెక్షన్ ప్రాసెస్ : రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
చివరితేది: 2019 జూలై 12;
వివరాలకు: www. becil.com
ఝార్ఖండ్ ఎయిమ్స్‌లో..
ఝార్ఖండ్ లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్
(ఎయిమ్స్).. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయా-
లజీ, ఫార్మాకాలజీ, ఫోరెన్సి క్ మెడిసిన్ & టాక్సికాల జీ, క మ్యూనిటీ & ఫ్ యామిలీ
మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌ల్లో 62 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
చేసింది. ఆన్ లైన్ /ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్-8, అడిష న ల్ ప్రొఫెస ర్-11, అసోసియేట్ ప్రొఫెసర్ -13, అసిస్టెం ట్ ప్రొఫెసర్-30;
అర్హత: ఎండీ/ఎంఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి.
ఫీజు: రూ.1500;
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా;
చివరితేది: 2019 జూలై 15;
వివరాలకు: www.aiimspatna.org