ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ప్రస్తుతం సిటీలో రంజాన్ ఉపవాసాలు కొనసాగుతున్నాయి. రంజాన్ నెలలోని మొదటి శుక్రవారం సందర్భంగా చార్మినార్లోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.