
కరీంనగర్
ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది
సింగరేణి ప్రైవేటైజేషన్‌కు బీజేపీ కుట్రలు చేస్తున్నది వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతం మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం బీసీలకు సాయం, గృహల
Read Moreగోదావరి నదికి పూజలు చేసి హారతిచ్చిన సీఎం కేసీఆర్
మంచిర్యాల జిల్లా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్.. గోదావరిఖని పట్టణంలో ఆగారు. గోదావరిఖని బ్రిడ
Read Moreజాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలి: వివేక్ వెంకటస్వామి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఛతీస్ ఘడ్ గడ్చి రౌలి వరకు మంజూరైన జాతీయ రహదారి – 63 అలైన్‌మెంట్‌ను ఆర్మూర్ – మంచిర్యాల మధ్య మార్చాలని బీ
Read Moreజగిత్యాల బీఆర్ఎస్‌లో వర్గపోరు
కొప్పుల, విద్యాసాగరావు వర్సెస్ సంజయ్‌గా మారిన సమీకరణాలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా
Read Moreమంత్రి గంగులకు తప్పిన ప్రమాదం..కొద్దిలో పడిపోయేవారు
మంత్రి గంగుల కమలాకర్కు తృటిలో తప్పింది. ఊరురా చెరువుల పండగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కొద్దిలో చెరువులో పడబోయారు. కరీంనగర్ రూరల్ మండలం ఆస
Read Moreవడ్లు అమ్మి నెలయ్యింది.. మా పైసలు ఇంకెప్పుడిస్తరు?
మల్లాపూర్, వెలుగు :- ‘వడ్లు అమ్మి నెలయ్యింది. మా పైసలు ఎప్పుడిస్తరు’ అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తధాంరాజ్&
Read Moreరాజన్న హుండీ ఆదాయం రూ. 2 కోట్లు
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం వచ్చింది. 15 రోజుల హుండీని ఆలయ ఓపెన్ స్లాబ్‌లో గురువారం ఎస్పీఎఫ్
Read Moreఅసైన్డ్ భూములకు..పట్టాలు పుట్టిచ్చిన్రు!
పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించిన ఆఫీసర్లు భూరికార్డుల ప్రక్షాళన టైమ్‌లో మాయాజాలం ఓ బీఆర్ఎస్ లీడర్ తండ్రి పేరిట 18 గుంటలు, మరొకరి పేరిట 1.25 ఎ
Read Moreకాంగ్రెస్, బీజేపీని నమ్మితే తెలంగాణ గుడ్డి దీపం అయితది : మంత్రి గంగుల కమలాకర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణలో సాగు, తాగు నీటి సమస్య తీరిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లిలో నిర్వహించిన చెరువు పండుగ కార్యక్రమంల
Read Moreఏం సాధించారని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఏం సాధించారని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని రాష్ర్ట ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రోళ్ల వాగు
Read Moreఎమ్మెల్యే రసమయికు నిరసన సెగ.. పబ్లిక్ని తోసేసిన అనుచరులు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీకి రాగానే
Read Moreస్వాగత తోరణంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని
Read Moreసర్కార్‌కు సాగునీటి దినోత్సవం జరిపే అర్హత లేదు..డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
వేములవాడ రూరల్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్‌కు సాగునీటి దినోత్సవం నిర్వహించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బుధవార
Read More