ఒకరోజు ముందే..నిండు పౌర్ణమి వెన్నెల

ఒకరోజు ముందే..నిండు పౌర్ణమి వెన్నెల

కార్తీక పౌర్ణమికి ఒకరోజు ముందే నిండు పున్నమి చంద్రుడు ఆకాశంలో అద్భుతంగా దర్శనమిచ్చాడు. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో చల్లని గాలుల మధ్య పరుచుకున్న వెన్నెల కాంతులు నగరవాసులకు కనువిందు చేశాయి. 

హుస్సేన్​సాగర్ ​తీరాన ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంపై బిందువులా..పక్కనే  ఓ స్ట్రీట్​లైట్ ​కింద వెండి వెన్నెల కురుస్తున్నట్టు కనిపించాడు.  

-సిటీ ఫొటోగ్రాఫర్,​ వెలుగు