కిమ్స్ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం

కిమ్స్ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి  సీఎంకు ఆహ్వానం

సీఎం రేవంత్​రెడ్డిని సోమవారం ఆయన నివాసంలో కిమ్స్​ భాస్కర్​రావు  మర్యాదపూర్వకంగా కలిశారు. కిమ్స్​ నూతన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.– హైదరాబాద్​ సిటీ, వెలుగు