హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విభాగంలో గుండగాని కిరణ్ గౌడ్‌కు డాక్టరేట్ దక్కింది. సీనియర్ ప్రొఫెసర్ జి. బి. రెడ్డి పర్యవేక్షణలో ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ఏక్రిటికల్ స్టడీ’ అనే అంశంపై కిరణ్ గౌడ్ విశ్లేషణాత్మక పరిశోధన చేశారు. ఇందుకుగాను కిరణ్ గౌడ్‌కు ఓయూ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
