మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కిచెన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కిచెన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

పాపులర్ టీవీ షో మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   వివిధ హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, కిచెన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి తెచ్చింది. జూస్ మిక్సర్లు, మిక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రైండర్లు, ప్రెజర్ కుక్కర్లను లాంచ్ చేసింది.

మరిన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తమ బ్రాండ్ కింద తీసుకొస్తామని తెలిపింది. వివిధ టెస్టింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్లియర్ చేశాక ఈ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను లాంచ్ చేశామంది.