కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సెల్ ఫోన్ భద్రపరుచేందుకు లైసెన్స్ హక్కు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ఆదాయం రూ. 26.71లక్షలు వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయలంలో సీల్డ్ టెండర్ ద్వారా వేలం నిర్వహించారు.