వారం రోజుల తర్వాతనా స్పందించేది?

వారం రోజుల తర్వాతనా స్పందించేది?
  • డీజీపీ ఆఫీసును ముట్టడించిన యూత్ కాంగ్రెస్

హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. జూబ్లీహిల్స్ లో మైనర్ పై అత్యాచారం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నిందితుల పేర్లు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మినిస్టర్ కేటీఆర్ స్పందిండం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని యూత్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ ఘటనకు కేటీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలు

నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం