రేపు ( అక్టోబర్ 27) కుమ్రం భీమ్ వర్ధంతి

రేపు ( అక్టోబర్ 27) కుమ్రం భీమ్ వర్ధంతి

మంచిర్యాల, వెలుగు: ఆదివాసుల అడవి హక్కులు, స్వతంత్ర గోండు రాజ్యం కోసం పోరాడిన కుమ్రం భీమ్​ వర్ధంతి ఈ నెల 27న నిర్వహించనున్నారు. మంగళవారం జోడేఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న భీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్ధంతి వేడుకలకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.హరిత ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలిరానున్నారు.

విద్యాసంస్థలకు సెలవు... 

కుమ్రం భీమ్ 86వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కుమ్రం భీమ్ జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న 2వ శనివారం అన్ని స్కూళ్లు పని దినాలు పాటిస్తాయని పేర్కొన్నారు.