మేడిపల్లి,వెలుగు: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం క్యాంపు ఆఫీసులో 15 మంది కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పీర్జాదిగూడ బీఆర్ఎస్ అధ్యక్షులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అనంతరం శివ కుమార్ తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. మేయర్ అవినీతిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా మల్లారెడ్డి ఏనాడూ మద్దతు తెలుపకపోగా, ఆయనను వెంట పెట్టుకొని తరచూ వివాదాలు సృష్టిస్తూ ఉండేవాడని ఆరోపించారు.
మల్లారెడ్డి దోచుకోవడం.. దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదు : కుర్ర శివకుమార్ గౌడ్
- హైదరాబాద్
- April 8, 2024
లేటెస్ట్
- దసరా కానుకగా విశ్వంభర టీజర్..
- అపుడో ఇపుడో ఎపుడోలో రేసర్ రిషిగా నిఖిల్..
- లక్ష్మీపురం స్కూల్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : మల్లు భట్టి విక్రమార్క
- రామగుండం బల్దియాలో ఇన్చార్జి పాలన ఎన్ని రోజులు..?
- మైత్రి హోటల్, మిఠాయివాలా స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు
- వైస్ కెప్టెన్‌గా బుమ్రా
- వీఎస్హెచ్ఆర్ఏడీఎస్ క్షిపణి పరీక్ష విజయవంతం
- చదువుతోనే అభివృద్ధి .. 8 నెలల్లో ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభిస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్ సిరాజ్
- Competitive Exams Material: కాజిండ్ 2024 విన్యాసాలు
Most Read News
- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు
- Shaheen Afridi: పాక్ క్రికెటర్ల మధ్య వివాదం.. బాబర్‌ను ఎగతాళి చేసిన అఫ్రిది
- దేవర ఫేక్ కలెక్షన్ల పై స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ.
- Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..
- Mohammed Siraj: DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్