V6 News

లేటెస్ట్

తిరుమల ప్రసాదాలపై పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రిజిస్ట్రీ అభ్యంతరంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ప్రసాదాలు, ఇతర నైవేద్యాలకు వాడే నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవంటూ హైకోర్టు

Read More

ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’ లో చేర్చాలి : మంత్రి వాకిటి శ్రీహరి

     దీనిపై సీఎంను కోరుతా, ఇందుకోసం మంత్రి పదవి వదులుకుంటా: వాకిటి శ్రీహరి       ముదిరాజ్ సర్పంచ్​లను సన్మానిం

Read More

భారత ఎకానమీకి కలిసొచ్చిన 2025.. వాణిజ్య ఒప్పందాల్లో జోరు.. రికార్డ్ కనిష్టాలకు తగ్గిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మిశ్రమంగా ఉన్నా, భారత ఎకానమీ మాత్రం 2025లో దూసుకుపోయింది. అమెరికా సుంకాలు పెరిగినప్పటికీ, రిటైల్ ద్రవ్యోల్బణం రికార

Read More

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాక మెట్రో.. ఏ టైం వరకంటే..

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా సిటీ జనానికి మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో టైమింగ్స్​పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రయాణికుల సౌకర్యం కోస

Read More

వాణిజ్య పన్నుల శాఖలో..21 మంది డిప్యూటీ కమిషనర్లకు కొత్త పోస్టింగ్‌‌‌‌లు : ఎం. రఘునందన్ రావు

    రెవెన్యూ శాఖ సెక్రటరీ  రఘునందన్ రావు ఉత్తర్వులు హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్

Read More

నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం.. జలాల పంపిణీ, వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

రాష్ట్రంలో 69% కృష్ణా పరీవాహకం ఉన్నా... వాడుకుంటున్నది 299 టీఎంసీలే 31% పరీవాహకం ఉన్న ఏపీ మాత్రం 700 టీఎంసీలు గుంజుకపోతోంది నీటి పంపకాలపై సమగ్ర

Read More

13 నుంచి పతంగుల పండగ!..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్కార్ ఏర్పాట్లు

    19 దేశాల నుంచి రానున్న 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లు..      16 నుంచి ‘హాట్ ఎయిర్ బెలూన్’ సందడి..

Read More

సమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన పా

Read More

భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​అడ్వైజర్, భారత సంతతికి చెందిన రంజిత్ రికీ సింగ్ గిల్‌‌‌‌‌‌‌‌&zw

Read More

యెమెన్ పోర్ట్ సిటీపై సౌదీ బాంబు దాడులు

దుబాయ్: యెమెన్ పోర్ట్ సిటీ ముకల్లాపై సౌదీ అరేబియా బాంబులతో దాడి చేసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. యునైటెడ్  అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి యెమె

Read More

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అగ్రనేత

దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం ఢాకా: బంగ్లాదే

Read More

ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వెహికల్స్కు నో ఎంట్రీ.. న్యూ ఇయర్ వేళ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా 6 నెలల జైలు ఫ్లైఓవర్లు మూసివేత.. భారీ వాహనాలపై రాత్రి బ్యాన్ బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్​లో

Read More