లావా ఎక్స్​3 స్మార్ట్​ ఫోన్ @6,999

లావా ఎక్స్​3  స్మార్ట్​ ఫోన్ @6,999

లావా ఎక్స్​3 పేరుతో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసింది. దీని అమ్మకాలు మంగళవారం అమెజాన్ ద్వారా మొదలయ్యాయి. ఇందులో 6.53 ఇంచుల స్క్రీన్​, మీడియాటెక్​ హీలియో ఏ22 ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి. అండ్రాయిడ్  గో ఓఎస్​తో నడుస్తుంది.  

ఫొటోల కోసం డ్యూయల్​ కెమెరా యూనిట్​ ఉంటుంది. ఈ ఫోన్​ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999. ఇది ఆర్కిటిక్ బ్లూ, చార్‌‌కోల్ బ్లాక్, లస్టర్ బ్లూ కలర్స్​లో వస్తుంది.