సీఎం తీరుతో 50 వేల కుటుంబాలకు ఆవేదన

సీఎం తీరుతో 50 వేల కుటుంబాలకు ఆవేదన

సీఎం చర్యలతో 50 వేల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. లక్ష్మణ్ సమక్షంలో నాంపల్లి పార్టీ ఆఫీసులో బీజేపీలో చేరికలు జరిగాయి. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం విధానాలే కారణమని ఆరోపించారు. ప్రజా రవాణా సంస్థపై  పన్నుల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్.