ఎల్పీ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఎల్పీ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం నిర్వహించే ఎల్పీ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలయింది. గతంలో జూలై 5న నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ, కరోనా కారణంగా పరీక్షను పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఆ పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. కొత్త తేదీ ప్రకారం.. సెప్టెంబర్ 6, 2020 ఆదివారం రోజున ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పేపర్ 2 నిర్వహించనున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

For More News..

వరల్డ్స్ ఫాస్టెస్ట్ హూమన్ కాలిక్యులేటర్‌గా హైదరాబాద్ యువకుడు

షూటింగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్