
న్యూఢిల్లీ: మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌యూజీని మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పేపర్ లీక్ స్కామ్ లు అన్నింటినీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్రంగా విచారించాలని ఆయన పేర్కొన్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, నీట్ పరీక్ష పత్రం లీకేజ్ ఇలా.. మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసేందుకే మొగ్గు చూపుతోందని ఖర్గే
ఆరోపించారు.