మంగళ్ హాట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్

మంగళ్ హాట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్

హైదరాబాద్​ లో  డ్రగ్స్​ తీసుకున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.  మంగళ్​ హాట్​ లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్​ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు,  నిందితుల నుంచి భారీగా మత్తు పదారద్దాలను స్వాధీనం చేసుకున్నారు.  ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.