మేడారం మహా జారత అద్భుతంగా సాగుంది. గద్దెలపై సారలమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. సారలక్క రాక కోసం కోట్లాది మంది భక్తులు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నారు. మేడారం అంతా జన సంద్రం అయ్యింది. ఎక్కడ చూసినా జనమే జనం. అడుగడుగునా జనంలో పూనకాలే.. జంపన్న వాగులో స్నానాలు, గద్దెల దగ్గర మొక్కులు.. వన దేవతల దర్శనంతో పులకించిపోతున్న మేడారంలో అద్భుత దృశ్యాలు మీ కోసం..
