సికింద్రాబాద్ మెడికవర్ దవాఖానలో కొత్తగా రోబోటిక్ ఆర్థో సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా. ఉదయ్ కృష్ణ మైనేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ, సీనియర్ డాక్టర్లతో కలిసి సిటీ సీపీ సజ్జనార్ బుధవారం ప్రారంభించారు. – వెలుగు, పద్మారావునగర్
