బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నరు

బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నరు

సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు జయశంకర్ సర్ ఉంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ ను అభినందించేవారన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.