సీఎం కేసీఆర్ దగ్గరికి మంత్రి మల్లారెడ్డి పంచాయితీ

V6 Velugu Posted on Sep 24, 2021

మంత్రి మల్లారెడ్డి ,మేడ్చల్ జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి  మధ్య పంచాయితీ  సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. టీఆర్ఎస్ కు, జెడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని వారం క్రితం ప్రకటించారు శరత్ చంద్రా రెడ్డి.

తనకు తెలియకుండా మల్లారెడ్డి ఏకపక్షంగా పార్టీ మండల అధ్యక్షులను నియమిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తో  మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ zp చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి భేటీ అయ్యారు.

see more news

తల్లికి థియేటర్ ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరో

కాంగ్రెస్ పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?

 

Tagged minister mallareddy, CM KCR, Medchal ZP Chairman Sharath Chandra reddy

Latest Videos

Subscribe Now

More News