భోగి మంటలతో కరోనా కష్టాలు తొలిగిపోవాలి

V6 Velugu Posted on Jan 14, 2022

కరోనా కష్టాలు భోగి మంటలతో తొలగిపోవాలన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్  ఎస్ఆర్ నగర్లో తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. గంగిరెద్దుకు మొక్కి పూజలు చేశారు. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేదే భోగి పండుగని చెప్పారు సబిత.

మరిన్ని వార్తల కోసం..

సోదరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు

Tagged Minister Sabitha Indra reddy, end, corona troubles, bhogi fires

Latest Videos

Subscribe Now

More News