కాకాలా పేరు తెచ్చుకోవాలి.. ఎంపీ వంశీకృష్ణకు సీతక్క విషెస్

కాకాలా పేరు తెచ్చుకోవాలి.. ఎంపీ వంశీకృష్ణకు సీతక్క విషెస్

పెద్దపల్లిలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. వీరికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణరావు స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. కాసేపట్లో  జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో రివ్యూ చేయనున్నారు మంత్రులు. పెద్దపల్లి ఎంపీగా గెలిచినందుకు వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు సీతక్క. తాత దివంగత కాకా వెంకటస్వామి లాగా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.