
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. సీఎం బసవరాజ్ బొమ్మై గెలిచినా పలువురు మంత్రులు ఓటమి చెందారు. ఎన్నికల్లో ఓడిన వారిలో బీసీ పాటిల్, గోవింద కారజోల, డా. కె సుధాకర్, ఎంటిబి నాగరాజు, బి. శ్రీరాములు, నారాయణ గౌడ్, మురుగేష్ నిరాణి సహా పలువురు మంత్రులు ఉన్నారు.
అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరీ కూడా ఓడిపోయారు.