V6 News

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం  :  ఎమ్మెల్యే మట్టా రాగమయి

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం  :  ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలలో డ్వాక్రా మహిళల నాటు కోళ్ల ఫారంను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు వ్యాపారాల్లో లాభాలు గడించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు

 

 

 

.