
ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజీనామా చేశారు యాదాద్రి జిల్లా మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి. జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కు రాజీనామా సమర్పించారు. రెండున్నరేండ్లుగా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని చెప్పారు. నిధులు లేకపోవడంతో పనులు చేయలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.